తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టుకునిరసనగా గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ద్వారక తిరుమల గ్రామంలో నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మల్లిపెద్ది వెంకటేశ్వరరావు మగతడకల శ్రీనివాస్ ఇమ్మడి రత్నాజీ మండల తెలుగుదేశం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు
[zombify_post]