జర్నలిస్ట్స్ హౌసింగ్ కాలనీలో టిటిడి ఆలయం
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కన జర్నలిస్ట్‌గా హౌసింగ్ కాలనీలో టిటిడి నిధులతో నిర్మాణం కానున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేటర్ కర్రోతు రాధామణి శంకుస్థాపన పూజలు జరిపారు. టిటిడి దేవస్థానం సౌజన్యంతో శ్రీశ్రీశ్రీ విజయ వర సిద్ధి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం జర్నలిస్ట్స్ కాలనీలో నిర్మాణం కావటం అదృష్టమని కోలగట్ల అన్నారు.
[zombify_post]