లేబర్ కోడ్ను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కార్మిక వ్యతిరేక కోడ్లు వెంటనే రద్దు చేయాలని బొబ్బిలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం సిఐటియు విస్తృత స్థాయి సమావేసాన్ని స్థానిక శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. దీనికి ఆ పార్టీ మండల కార్యదర్శి బలసా శ్రీను అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
[zombify_post]