స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని వాగ్వాదానికి దిగిన చంద్రబాబుకు CID అధికారులు బదులిచ్చారు. 'మా వద్ద ఆధారాలు ఉన్నాయి. హైకోర్టుకు ఇచ్చాం. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉన్నాయి. విజయవాడ తీసుకెళ్లేలోపు రిమాండ్ రిపోర్ట్ ఇస్తాం' అని సీఐడీ అధికారులు సమాధానం ఇచ్చారు.
[zombify_post]
