నిరుపేదలకు వరం- ముఖ్య మంత్రి సహాయ నిధి – మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం. సెప్టెంబర్ 8 (కామన్ మ్యాన్ న్యూస్ గురు )
జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలంలో పర్యటించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 44 మందికి 13 లక్షల రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి కెసిఆర్ వారి కుటుంబానికి తాను అండగా ఉన్నానంటూ ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక పెద్ద కొడుకుగా తన వంతు సహాయ సహకారాన్ని ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా ఆ కుటుంబాలకు ఆసరా ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలకు కొంత మేర ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి అని అన్నారు…

[zombify_post]