కనకదుర్గాదేవి అమ్మవారికి వెండి కిరీటం బహూకరణ
జామి శ్రీ చిన్న కనకదుర్గ అమ్మవారికి స్థానికంగా ఉంటున్న చుక్క సన్యాసి నాయుడు, దేవి దంపతులు శుక్రవారం రూ. 16 వేలు విలువ చేసే వెండి కిరీటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో హోమం చేసి పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా అర్చకులు భగవాన్ పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించారు. మహిళలు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు.
[zombify_post]
