అన్నమయ్య సంకీర్తనలతో మానసిక ప్రశాంతత
అన్నమయ్య సంకీర్తనలతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నమయ్య 12వ తరం వారసులు, సంకీర్తన, ప్రవచనకర్త తాళ్లపాక హరి నారాయణాచార్యులు అన్నారు. బుధవారం నరసన్నపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగమేనన్నారు. యువతలో సనాతన ధర్మం పెంపుదించాలన్నారు. మానసిక ప్రశాంతతకు అన్నమయ్య సంకీర్తనలు దోహద పడతాయన్నారు
[zombify_post]
