అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది
అన్నిదానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువనాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్ గురువారం 141వ రోజు కొనసాగుతుంది.చంద్రబాబు నాయుడు గారి గెలిస్తే శ్రీకాకుళం అంతా అన్నా క్యాంటీన్ నడుస్తుందని ప్రతి పేదవాడికి కడుపు నిండుతుందని అన్నారు
[zombify_post]
