తిరుమల:ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించాం..ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుంది..300 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు..భక్తులకు భరోసా కల్పించడానికే ఊతకర్రలను పంపిణీ చేస్తున్నాం.మా పై విమర్శలు చేసినా భక్తుల భద్రతపై రాజీపడం-టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి
[zombify_post]