ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం రాజ్యమేలుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం చీపురుపల్లిలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను అడ్డుకోవడానికి అనేక విధాలుగా అవరోధాలు కల్పిస్తున్నారని ఆయన అన్నారు. రక్షణగా ఉన్న వాలంటీర్లు దౌర్జన్యంగా చేసి వారిని చిత్రవధలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పద్ధతులు మార్చుకోవాలని అన్నారు.
[zombify_post]