యువగళం వాలంటీర్ల పై దాడి హేయం – మాజీ ఎమ్మెల్యే మీసాల గీత
విజయవంతంగా సాగుతున్న యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేషమైన స్పందన చూసి ఓర్వలేక మంగళవారం రాత్రి యువగళం వాలంటీర్లపై దాడులకు పూనుకుని తిరిగి వారిపైనే కేసులు పెట్టారన్నారు. సరైన సమయంలో ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
[zombify_post]