కోనాడ గ్రామంలో విజృంభిస్తున్న తారు పరిశ్రమ
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామంలో నిర్మించిన నిత్య సాయి కోల్ తారు పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల విపరీతంగా రాత్రి వేళలో వాసనతో ప్రజలు అస్తవ్యస్తంగా గడుపుతున్నారు. అధికారులకి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
[zombify_post]