గౌరవనీయులు,మా అందరి ఆత్మీయ నాయకుడు సారంగాపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారి పైన గత కొద్దిరోజలుగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదని హెచ్చరిస్తూన్నం.పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు అంటేనే రాజకీయ విలువలకు కట్టుబడి పని చేసే నాయకుడు, పైశాలకో ,పార్టీ పదువులకో అమ్ముడు పోయే నాయకుడు కాదు.పార్టీలో పదవులు,వచ్చిన రాకున్నా కూడా అంకిత భావంతో పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేసే వ్యక్తి పత్తిరెడ్డి గారు.
దమ్ముంటే రాజకీయంగా మా నాయకుడిని ఎదుర్కొండి,అంతే తప్ప లేని పోని అపోహలు సృష్టించి మా నాయకుల మధ్య చిచ్చు పెట్టే చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్తున్నాం.ఇలాగే కొనసాగితే న్యాయపరంగా పోరాడి అబద్ధాలను ప్రచారం చేసే వారిని చట్ట ప్రకారం శిక్షించే వరకు పోరాడతం అని తెలియజేస్తున్నం. ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ బోల్లోజి నర్సయ్య గారు,స్వర్ణ సర్పంచ్ అబ్దుల్ అది గారు,సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేట్ అహ్మద్ ముక్తార్ గారు ,మండల మైనారిటీ నాయకులు షేక్ సలీం గారు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోజ గౌడ్ గారు పాల్గొన్నారు.
[zombify_post]