ఎస్కోట ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు ఏం. రాకేష్ అండర్-11, నిషాద్ ఫాతిమా, జాన్సన్ , లు అండర్ 13 విభాగంలో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రదమస్థానం సాధించి ప్రకాశం జిల్లా ఒంగోలు, తూర్పు గోదావరి జిల్లాలో జరగబోవు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో జిల్లా టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తారని ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు బుధవారం తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
[zombify_post]