in ,

వైయస్సార్ చేయూతకు దరఖాస్తు చేసుకునేందుకు గడుపు పెంపు

45 నుండి 60 సంవత్సరాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 వరకు గడువు పెంచినట్లు ఎస్. కోట మండలం ఎస్. జి. పేట సచివాలయ అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 13 నుండి 20 వరకు అభ్యంతరాలు స్వీకరణ, సెప్టెంబర్ 14న ఈ కేవైసీ పూర్తి చేసి, తుది జాబితాను 22న విడుదల చేసి, ఈ నెలాఖరు లోపు బ్యాంకు ఖాతాల్లో 18, 750 అకౌంట్లో వేస్తామని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

జగద్గురు పీఠం సోదర బృందం

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు