సుమిత్ర వచనాలు గ్రంధావిష్కరణ
జగద్గురు పీఠం సోదర బృందం విజయనగరం వారి. ఆధ్వర్యంలో బుధవారం సుపథ రూపకర్త. యువిఏఎన్ రాజు రాసిన సుమిత్ర వచనాలు అనే గ్రంథాన్ని కంచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్రాంత ఆడిట్ అధికారి కంచర్ల రాజేశ్వరరావు ఆవిష్కరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామంలో గురు బృందావనంలో గ్రంధావిష్కరణ జరిగింది. వర్మ, ఎపి గ్రంధాలయ సంఘం జిల్లా కోశాధికారి గిరిజా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]