జీ 20 సదస్సుకు వేదికైన తాడివలస ఉన్నత పాఠశాల నమూనా
జీ-20 సదస్సుకు వేదికైన తాడివలస ఉన్నత పాఠశాల నమూనాను విద్యార్థులు ప్రదర్శించారు. అలాగే 20 దేశాలకు ప్రతినిధులుగా మారి 20 మంది విద్యార్థులు పర్యావరణానికి ముప్పు కలిగే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ప్రతినిధులునేషనల్ గ్రీన్కోర్ ఆధ్వర్యంలో జరిగిన జి-20 మోడల్ సమ్మిట్ నిర్వహించారు. మంగళవారం పొందూరు మండలంలోని తాడివలస ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో తాడివలస ఉన్నత పాఠశాలలోజి-20 మోడల్ సమ్మట్ నిర్వహించారు
[zombify_post]