*జాతీయస్థాయిలో కుంగ్ ఫు పోటీలలో పథకాలు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు*
న్టఆర్ జిల్లా నందిగామ రైతు పేట నందు గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు 5వ జాతీయస్థాయి ఓపెన్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ నందు వివిధ విభాగాలలో బంగారు పథకాలు వెండి పథకాలు మరియు రజత పథకాలు సాధించారని ప్రిన్సిపల్ గుప్తా ప్రదీప్ తెలియజేశారు.వి
జయవాడలో గుజ్జర్ల పద్మాదేవి ఫంక్షన్ హాల్ నందు నిస్కిన్ కప్ వారిచే నిర్వహించబడిన జాతీయస్థాయి కుంఫు పోటీలలో బ్రౌన్ బెల్ట్ కేటగిరీలో 9వ తరగతికి చెందిన గగన్ స్వర్ణ పథకం సాధించాడని, గ్రీన్ బెల్ట్ కేటగిరీలో 9వ తరగతికి చెందిన తేజశ్రీరామ్ స్వర్ణ పథకం సాధించాడని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఎల్లో బెల్ట్ మరియు జూనియర్ కేటగిరీలలో లీలా సత్యనారాయణ మరియు పూర్ణచంద్రరావులు వెండి పథకాలు సాధించారని, టీం కటార్ సీనియర్స్ విభాగంలో లలిత వినోద్ మరియు హర్షిత్ విక్రములు రజిత పథకాలు సాధించారని ఆయన తెలియజేశారు పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో పాఠశాల కరాటే అండ్ కుంఫు మాస్టర్ వజ్ర కుమార్ ను పాఠశాల యాజమాన్యం అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డీన్ రవికుమార్ వైస్ ప్రిన్సిపల్ వరుణ్ ,సి బ్యాచ్ ఇన్చార్జ్ రామాంజనేయులు పాల్గొన్నారు.

[zombify_post]