పాలవలస గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పొట్నూరు కనకమ్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు విజయనగరం తిరుమల ప్రసాద్ వైద్య సిబ్బంది తో పాటు మరి కొంతమంది హాజరు అవుతారని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
[zombify_post]