పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్నూరుకాపు సంఘం పెద్దమనుషుల సమక్షంలో నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది గ్రామా మున్నూరుకాపు అధ్యక్షుడిగా పెర్క పోషలు ను ఏకగ్రీవంగా ఎనుక్కోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా గుమ్మడి ప్రసాద్ ను, కందుల అంజయ్య ను సెక్రటరీ గా మెక్కొండ రవి నీ జాయింట్ సెక్రటరీ గా పెర్క సతీష్ ను క్యాషియర్ గా గుంబోతుల మహేందర్ నీ గౌరవ అధ్యక్షులు చందా శంకర్, గంకిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామా కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది ఈకార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు మహేందర్, మహేష్, శ్రీను, రాకేష్, తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!