గురు న్యూస్ విశాఖపట్నం : విశాఖ గాజువాక లో కొందరు రౌడీలు కలిసి 10 కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చెయ్యడానికి ప్రయత్నం చేశారు. ఈ సంఘటన లో తనకి భాగం ఉందని మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కుర్మన్నపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బైటయించారు వైసీపీ మహిళ జిల్లా కార్యదర్శి రోజా రాణి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తనకి న్యాయం జరిగే వరకు ఊరుకోను అని ఆమె అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!