విశాఖపట్నం :విశాఖ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తనపై తప్పుడు ఆరోపణలు చేసారని వైసీపి జిల్లా ప్రధానకార్యదర్శి రోజారాణీ పోలీసులకు ఫిర్యాదు చేశారు .మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీను,టిడిపి నాయకులు వలన ప్రాణహాణి వుందని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కూర్మన్నపాలేంలో స్ధలం గొడవలో నాప్రమేయం వుందని ఆరోపించిన పల్లా శ్రీను ఆధారాలు చూపించాలని ఆమె అన్నారు.ఆమె మాట్లాడుతూ ఏస్సీ మహిళనని చులకనగా మాట్లాడి, నిరాధారమై ఆరోపణ చేసారు తక్షణమే పోలీస్ స్టేషన్ కు రప్పించాలని పోలీసుస్టేషన్ ఎదుట బైటయించారు.
This post was created with our nice and easy submission form. Create your post!