రుద్రవరం మండలం లోని కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లి గ్రామ పొలిమేరలో వెలిసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం దాతలు రూ లక్ష,116 నగదు విరాళం అందజేశారు. శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు కుంకుమార్చన మరియు విశేష పూజలు నిర్వహించడం జరిగినది. అలాగే బాలలయంలో ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై సంవత్సరాలు గల పాత వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి రుద్రవరం గ్రామ వాస్తవ్యులు గంధం నాగిరెడ్డి వీరమ్మ దంపతులు 100116 అక్షరాల ఒక్క లక్ష నుటాపదహారు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో దేవస్థానంఅధ్యక్షులు సింగతల మధుసూదన్ రెడ్డి ఉపాధ్యక్షులు లింగం వెంకట రంగనాయకులు శెట్టి కోశాధికారి కానాల ఈడిగ వెంకట నరసింహులు , గంధం రఘునాథరెడ్డి ,గంధం ప్రతాప్ రెడ్డి ,గంధం మల్లీశ్వరి రెడ్డి ,గంధం వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులుపాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!