ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీ టూర్ ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఏ క్షణంలో నైనా నారా లోకేష్ ను అరెస్టు చేస్తారనే అనుమానం అందరిలోనూ నెలకొంది. మరోవైపు తననూ ఎప్పుడైనా అరెస్టు చేస్తారని లోకేష్ అనుమానం వ్యక్తం చేయడం, లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా రాజమండ్రి మీడియా వద్ద ఆందోళన వ్యక్తం చేయడం చూస్తుంటే లోకేష్ అరెస్టు తప్పదా అనే సందేహం టీడీపీ శ్రేణులలో కలుగుతోంది.