in , , ,

చంద్రబాబు అరెస్ట్ .. బీఆర్ఎస్, కాంగ్రెస్

babu tdp

చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బాబు అరెస్టు అనేది మోదీ, జగన్, కేసీఆర్ చేసిన కుట్ర అని కాంగ్రెస్ నాయకులు , సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని పవన్,  బాబు అరెస్టుపై వివిధ రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు, టీడీపీ నాయకులు మాత్రం ఇప్పటివరకూ బాబు అరెస్టు వెనుక కేంద్రం పాత్ర ఉందనే వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బాబు అరెస్డు, రిమాండ్ను వ్యతిరేకిస్తూ ఏపీ, తెలంగాణలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా తాము చంద్రబాబుతోనే అంటూ వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Report

What do you think?

Newbie

Written by RK

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs

పలు అభివృద్ధి కార్యక్రమలో పాల్గొన్న ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడా వెంకట సతీష్ కుమార్

చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి: విశాల్