ఆదోని న్యూస్ :- ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకు మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాదిగ మాదిగ, లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు వి వెంకటరత్నం మాదిగ, హైకోర్టు అడ్వకేట్ బైరపాక జయకర్ మాదిగ, ఆదోని మాదిగ, అడ్వకేట్స్ ముఖ్య అతిథులుగా దీక్ష శిబిరాన్ని సందర్శించి వారు మాట్లాడుతూ….ఎస్సీ వర్గీకరణ కోసం చైతన్య స్ఫూర్తిని ఇచ్చారు. దీక్షలో కూర్చున్న వారు బండారి హనుమంతు మాదిగ, ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు లోకాదళ్ గణేష్ మాదిగ, వి మణికంఠ మాదిగ, కాంతరాజు మాదిగ మధిర హరి మాదిగ, జై భీమ్ పట్టణ అధ్యక్షులు ఎం సురేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి జి నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నిరసన దీక్ష ప్రారంభకులు సి పి ఐ ఎం ఎల్ జాతీయ నాయకులు ప్రసాద్ గారు, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు నరసప్ప, ఎం ఈ ఎఫ్ సీనియర్ నాయకులు అమల్నాథ్ గారు, ఎంఎస్పీ జిల్లా నాయకులు పిఎస్ వీరేష్ మాదిగ, ఆదోని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ, ఎమ్మెస్ పి జిల్లా నాయకులు ఎస్ బాలన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు మాదాస్ జగన్ మాదిగ, ఎం ఎస్ పి మండల నాయకులు ఉసేనప్ప మాదిగ, పాల్గొని దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]