డా.భి. ఆర్. అంభేడ్కర్ కోనసీమ జిల్లా//కొత్త పేట
కొత్త పేట నియోజకవర్గం కేతరాజుపల్లి సచివాలయం పరిధిలోని వైఎస్సార్ పెన్షన్ కనుక ద్వారా నూతనంగా మంజూరైన వృద్ద,వితంతు, వికలాంగ పెన్షన్ల ను లబ్ధి దారులకు 18 నూతన పెంక్షన్లు సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్స్ అధ్వర్యంలో అందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబటి సుబ్బలక్ష్మి, వైయస్ సర్పంచ్ వేంకటేశ్వరులు, వార్డ్ నెంబర్స్ కొండేపూడి గoగావేణి,పమ్మి రవీంద్ర,అంబటి దన లక్ష్మి,సోషల్ మీడియా నంబర్ పమ్మి నవీన్ ,వైసీపీ యువ నాయకులు ,గృహ సారథులు,వాలంటీర్స్, తదితురులు పాల్గొన్నారు

[zombify_post]