మంత్రాలయం న్యూస్ :- 70 లక్షల కార్యకర్తలతో జగన్ ఇంటిని ముట్టడిస్తామని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు బి. టి నాయుడు శుక్రవారం హెచ్చరించారు. జగన్ నువ్వు మా నాయకుడు చంద్రబాబును టచ్ చేశావు, టిడిపి నాయకులను, 70 లక్షల మంది కార్యకర్తలను ఇబ్బందులు పెట్టావని అన్నారు. త్వరలోనే తాడేపల్లిలో జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కోడుమూరులో నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొని 2024 ఎన్నికల్లో జగన్ ను చిత్తుగా ఓడిస్తామన్నారు.
[zombify_post]