బొబ్బిలి మండలం, కమ్మవలస సచివాలయ పరిధిలోని బుధవారం కమ్మవలస, ముత్తవలస గ్రామాలలో నూతనంగా రెండో విడతగా మంజూరైన పెన్షన్లు ను సర్పంచ్ పిల్లా వసుంధర భాస్కర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్స్, వాలంటీర్స్ పాల్గొన్నారు.
[zombify_post]