in ,

జామి: చెరువులో గుంబూషియా చేపలు విడుదల

జామి మండలంలోని అలమండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అలమండ సంత చెరువులో బుధవారం దోమల నివారణకు అలమండ పీహెచ్చి వైద్య సిబ్బంది గుంబూషియా చేపలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ లో సహజంగానే దోమలు విజృంభిస్తాయన్నారు. ఈ సీజన్లో దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నివారణ చర్యలు కోసం చెరువులో గుంబూషియా చేపలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా 15న నిరసన ర్యాలీ