- పెద్దబమ్మిడిలో పోషణ్ మాసోత్సవాలు
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ మాసోత్సవాలు మంగళవారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ సెక్టార్ పెద్దబమ్మిడిలో నిర్వహించారు. వివిధ రకాల ఆహార పోషక విలువలను తెలిపే కూరగాయలను ఆకారాలలో అలంకరించారు. అంగన్వాడీ సూపర్వైజర్ ఉషశ్రీ, అంగన్వాడి కార్యకర్త బాలమణి, స్థానిక సచివాలయ సిహెచ్ తిరుపతమ్మ, ఏఎన్ఎం తులసమ్మ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]