తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు కారణంగా విశాఖ తెలుగుదేశం పార్టీ 45వ వార్టు కార్యకర్త పంచిరెడ్డి కనకరావు గత నాలుగు రోజులగా తీవ్ర మనస్థాపానికి గురై ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారని తెలియజేయుటకు చింతించుచున్నాము.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతునిని ప్రార్థన.🙏🌹
[zombify_post]