జాతీయతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, అన్యాయంగా రిమాండ్ కు పంపఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ (అత్యవసర) విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావుడం జరిగింది. ఈ విధమైన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిపు చర్యలను ఎదుర్కోవడం కోసం కార్యాచరణ రచించడం కోసం కాతేరు (రాజమండ్రి రూరల్) వెంకటాద్రి ఫంక్షన్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేసుకొని ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లా నాయకులతో కలసి హాజరైన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జీ బండారు సత్యానందరావు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై పెట్టిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది అని అన్నారు.ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుండి పార్లమెంట్ కమిటీల కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర, పార్లమెంట్ అనుబంధ సంస్థల అధ్యక్షులు,మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు క్లస్టర్ ఇంఛార్జీలు, ముఖ్య నాయకులు అత్యవసర సమావేశానికి హాజరు కావడం జరిగింది.
[zombify_post]