నరవలో ఆరుగురు పేకాటరాయళ్లు అరెస్ట్
గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నామని గంట్యాడ ఎస్. ఐ కిరణ్ కుమార్ నాయుడు ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి 3, 800 నగదుతో పాటు జూదపరికరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు.
[zombify_post]
