అన్నార్తులకు సత్య సాయి సేవ సమితి మహా అన్న ప్రసాద వితరణ
పట్టణంలో అన్నార్తులకు భగవాన్ సత్యసాయి సేవా సమితి మెట్టక్కివలస సభ్యులు మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆదివారం ఆముదాలవలస పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో అన్నార్తులకు మెట్టెక్కి వలస సత్యసాయి సేవాసమితి పూర్వపు అధ్యక్షులు ఏ గజపతిరావు, సభ్యులు డి. నీలాచలం కలసి రైల్వేస్టేషన్ పరిసరాలలో ఉన్న ఆకలి గున్నవారికి మహా అన్న ప్రసాదం సుమారు 30 మందికి అందజేశారు. ఈ సేవలో సత్య సాయిసేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]