in ,

పాడేరు మన్యంలో బంద్ రద్దు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కు నోరశనగా ఆదివారం చేపట్టనున్న పాడేరు మన్యం బంద్ ను రద్దు చేసినట్లు పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణం తీసుకున్నట్లు చెప్పారు. పార్అటీ ఆదేశాలు మేరకు యితే  ఉదయం 10 గంటలకు పాడేరు, అరుకులోయ ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. దీంతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.

[zombify_post]

Report

What do you think?

ఆర్టీసీ కి లక్షల నష్టం

చల్ గల్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి