వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో 63 వ వార్డు ఇంచార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి గారు మరియు అధ్యక్షులు సోమాదుల సురేష్ గారు ఆధ్వర్యంలో 63 వ వార్డుకు సంబంధించి శ్రీ మొలిమి రాజు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 60మంది వైఎస్ఆర్సిపిలో నందు జాయిన్ అయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ ఆడారి ఆడారి ఆనంద్ కుమార్ గారు వారిని పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చేపడుతున్న పథకాలు అలాగే నేను విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆకర్షితులై మీరు పార్టీలో చేరడం చాలా సంతోషం రాజకీయాల కన్నా ప్రజల సమస్యలను పరిష్కరించడమే నా ధ్యేయం మీరందరూ పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఏ ఇబ్బంది అయినా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను మిగతా రాజకీయ నాయకుల్లాగా కనబడే చేతులు ఊపి వెళ్ళిపోయే వాడిని కాదు కావున మీరందరూ ఇదే స్ఫూర్తితో పని చేస్తూ రాబోవు ఎన్నికలలో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను అని తెలిపారు
శ్రీమతి మొలిమి దేవి గారి పుట్టినరోజు సందర్భంగా
కేక్ కట్ చేసి ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్ గారు, 63వ వార్డు నాయకులు కొట్నానన రవి గారు, ఎలగాడ రాజుగారు, అడపాక అప్పారావు గారు ,జి రమణ మూర్తి గారు, సూరాడు పెంటారావు గారు, గౌరీశ్వరరావు గారు, నాగమణి గారు, సిహెచ్ రమణ గారు, భాస్కర్ రావు గారు, 90 అధ్యక్షులు నమ్మి శ్రీను గారు, హరీష్, వైఎస్ఆర్సిపి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
## శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC) మరియు సమన్వయకర్త, గు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ##
##పార్టీ కార్యాలయం##
[zombify_post]