in ,

ఆడబిడ్డ పెళ్లికీ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత*

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ (టెక్స్ టైల్ పార్క్) కి చెందిన
వెంగల రూప – శ్రీనివాస్ ల కూతురు రేఖ  వివాహం 10-9-2023 గురువారం జరుగనుండగా ఇట్టి పెండ్లికీ తనవంతు సహయంగా  పుస్తె మట్టెలు గాజులు పట్టు చీర ఆందజేసి అండగా నిలిచిన  లగిశెట్టి శ్రీనివాస్.
ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు,ఉపసర్పంచ్ ఆలువాలా సాయిరాం, చిలుక రఘువర్మ, కుమార్, రమేష్, ప్రశాంత్, నరేష్, మధు, ప్రసాద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

*ద్విచక్ర వాహన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు 10 నెలల జైలు శిక్ష.*

జనసేన పార్టీ నిరసన