ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు అందిస్తాం
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 14 వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం మంత్రి డాక్టర్ ఎస్. అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ సంత మైదానం ప్రాంతంలో ఇంటింటికి వెల్లి ప్రభుత్వ పధకాలు ఏమేరాకు అందిస్తున్నది తెలిపారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకపోతే, వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీటిని అందిస్తామని తెలిపారు..
[zombify_post]
