పలాస బ్రాంచిలో ఈ ఏడాది రూ. 200 కోట్లు రుణాలు మంజూరు చేసేందుకు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు రూ. 100 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని బ్యాంక్ ఆఫ్ బరోడా విశాఖపట్నం రీజనల్ మేనేజర్ పిఎం పథాన్ తెలిపారు. కాశీబుగ్గ ప్రైవేట్ హాలులో గురువారం సాయంత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పలాస బ్రాంచిలో వ్యాపార లావాదేవీలు బేష్ గా జరుగుతున్నాయని చెప్పారు.
[zombify_post]