మందస పట్టణం లోని పాత తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ మరియు విశాఖపట్నం ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నేత్ర చికిత్సకులు రుషబు కుమార్, సల్మా, మానస లు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 20 మందికి కళ్లద్దాలకు , 35 మందికు కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కొర్ల కన్నారావు, వైద్య సిబ్బంది రామారావు, స్వాములు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]