శ్రీకాళహస్తీశ్వర స్వామిను కుటుంబ సమేతంగా దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వీరికి శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కేవీ సాగర్ బాబు స్వాగతం పలికారు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మ వాళ్ళ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు అనంతరం ఆలయంలోని గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను వారికి అందించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరియు నాయకులు పాల్గొన్నారు
[zombify_post]