ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు… పురపాలక సంఘం
ఆదోని పట్టణంలోని స్థానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ బోయ శాంత,మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ,మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ అతిథులుగా విచ్చేశారు. అనంతరం మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ ఫోటోలకు మున్సిపల్ చైర్మన్ బోయ శాంత పూజ చేసి జాతీయ పతాకాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ, మున్సిపాలిటీ సిబ్బంది, కౌన్సిలర్స్ తో కలసి ఆవిష్కరించారు. వృత్తిలో నైపుణ్య అభివృద్ధి సాధించిన వారికి గౌరవ పత్రాలు అందజేశారు. డి ఈ రామమూర్తి డి ఈ వెంకట చలపతి డి ఈ గోపీనాథ్ ఏ ఈ జనార్ధన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ టౌన్ ఇంచార్జ్ అహ్మద్, హెల్త్ డిపార్ట్మెంట్ నాగరాజు గౌరవ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీలు ఏ ఈ భువన, భద్ర, ఏ. పావని, వై. దివ్య, ట్యాప్ ఇన్స్పెక్టర్ ఈరన్న, ఫిట్టర్ వీరేష్,బసాపురం ఈరన్న, క్లోరిన్ వాటర్ టెస్టింగ్ ఎం. చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ కార్ డ్రైవర్ కర్రెప్ప ,మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ వాటర్ లైన్మెన్ కే.పీ.గోవింద్, రాంజల ఇంచార్జ్ ఎం లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
