*ఆదోనిలో ఘనంగా 536వ కనకదాసు జయంతి వేడుకల్లో ఆదోని మాజీ సభ్యులు మీనాక్షి నాయుడు గారు*
30.11.2023 గురువారం న శ్రీశ్రీశ్రీ వీరభక్త కనకదాసు గారి 536వ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ శాసనసభలో శ్రీ కె మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఆదోని మండలం భాగనాతనపల్లి గ్రామంలోని ప్రముఖ భక్త కనకదాస దేవాలయము నందు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు జరిపించి భక్త కనకదాసు గురించి ప్రజలకు తెలియపరిచారు కురవ కులస్తుల ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని కనకదాసు ఆయన భక్తికి పునీతుడని ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన, మరియు ఆయన ను అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన మహానీయుడ ని కనకదాసు జయంతి సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం మండల అధ్యక్షుడు చాగి మల్లికార్జున రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త కురువ సంఘం రాష్ట్ర అసోసియేట్ సభ్యులు బత్తిని కుబేర్నాథ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బసవరాజు,దొడ్డనకేరి మాజీ ఎంపీటీసీ సభ్యులు దొడ్డనకేరే శివప్ప, సంతే కొల్లూరు సీనియర్ నాయకులు కురువ సోమన్న పెద్దాహరివనం యువజన కురవ సంఘం నాయకులు నాగప్ప,గర్జప్ప, మధుర కురువ ఎల్లప్ప,నాగనాతనల్లి కురువ నరసప్ప రామకృష్ణ భాష,ప్రతాపరెడ్డి రాఘవేంద్ర, కాసిం రాజు షణ్ముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!