*TNSF కర్నూలు జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు జన్మదినం సందర్భంగా టీడీపీ కర్నూలు జిల్లా ఆఫీసు లో జన్మదిన వేడుకలు*
*తెలుగు దేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు గారి జన్మదినం సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు లో జన్మదినం జరుపుకోవడం జరిగింది. పెద్దలు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు గౌ శ్రీ బిటి నాయుడు గారు కోడుమూరు నియోజకవర్గం ఇంచార్జీ గౌ శ్రీ అకేపోగు ప్రభాకర్ గారూ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామ్ పుల్లయ్య యాదవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి హిందూపురం అబ్సర్బర్ శ్రీ నరసింహులు యాదవ్ గారు టి ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నర్సింహులు గారు బెస్త రాష్ట్ర సాధికారిక సుభాష్ చంద్రబోస్ గారు బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు సత్రం రామకృష్ణ గారు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు రాజు బాలు గారు బీసీ సెల్ నాయకులు చెన్నకేశవులు గారు మహిళా నాయకురాలు విజయలక్ష్మి యాదవ్ గారు రాజ్యలక్ష్మి గారు TNSF నాయకులు రాజకుమార్ గారు తెలుగు హేమంత్ గారు విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు ఏళ్ళప్ప గారు కార్పొరేటర్లు క్రిస్టియన్ సెల్ నాయకులు బాబు గారు బిసి సెల్ రాష్ట్ర నాయకులు బోయ తిమ్మప్ప గారు మునెప్ప గారు మురళి గారు అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.*
This post was created with our nice and easy submission form. Create your post!