- *ఉద్యోగాలు ఇస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు*
విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై సోమవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 3. 3 లక్షలు తీసుకున్నాడని పాత రాజీవ్ నగర్ వడ్డెర కాలనీ నివాసి అయిన ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉపేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!