గురు న్యూస్ విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి సంబందించి కంటతడి పెట్టుకున్నారు అయన తనయుడు నారా లోకేష్. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఎంత పెద్ద నేరం చేసిన క్షణాల్లో నేరస్థులు బయటికి వస్తున్నారు, కానీ చంద్రబాబు గారిని బెయిల్ రాకుండా ఈ జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కన్నీటి, పర్యాంతమయ్యారు.
This post was created with our nice and easy submission form. Create your post!