గురు న్యూస్ విశాఖపట్నం : చైనా హ్యాంగ్ జో లో జరిగిన గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మెడల్స్ రావడం సంతోషం గా ఉంది అన్నారు ఆంధ్రప్రదేశ్ సాంసృతిక క్రీడా శాఖ మంత్రి రోజా సెల్వమని. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. ఏపీ నుంచి 13 ప్లేయర్స్ ని రిప్రెసెంట్ చేస్తే 8 పతకాలు వచ్చాయి అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోనేరు హంపి, జ్యోతి,అనూష వీళ్ళు ముగ్గురు కలిసారని. ప్లేయర్స్ కి సంబందించిన వారి 4 కోట్ల 29 లక్షలు విడుదల చేశామని ఆమె అన్నారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ ఒక క్రీడా శాఖ మంత్రి గా ప్లేయర్స్ కి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తాను అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!
