ఒక అవివేకిని, అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది. రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడని ఓట్లేస్తే.. అందరికీ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. బెయిల్‌తో తిరిగే సీఎంగా జగన్ రికార్డు సృష్టించారు. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరు. యువత ఓట్లు తీసేస్తున్నారు. అయ్యలు, జనసేన నాయకుడు బాబుతోనే పారదర్శకమైన పాలన సైకో జగన్ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి గాడి తప్పింది. తెదేపా వస్తేనే పారదర్శకమైన పాలన సాధ్యం. ఏ నేర చేయని చంద్రబాబును అరెస్టు చేసి, ఆనందం పొందుతున్నారు. ఆయన తప్పు చేయనందునే
This post was created with our nice and easy submission form. Create your post!