కాంగ్రెస్ పార్టీ ఆదోని నియోజకవర్గం.,
మన భారత దేశానికి రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ చిత్రపటానికి కొంతమంది బిజెపి నాయకులు రావణాసురుగా తయారుచేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది. ఈ సంఘటనకు భారతదేశంలో నియోజకవర్గంలో స్పెషలిగా మన ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం జరిగింది. అలాగే ఆదోని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిన్న మార్కెట్లో ప్రభుత్వ స్త్రీ ఆస్పత్రి ఎదురుగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా నియోజకవర్గం ఇంచార్జ్ దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పైన రావణాసురుడుగా చిత్రగించి పెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు ఎండి నూర్, ఐ ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన, ఆదోని మైనార్టీ పార్టుమెంటు ఉపాధ్యక్షుడు హుసేన్ బాషా, నెట్టేకల్ హనుమంతు, నాగరాజు, కలుబాయి రామన్న, యూత్ కాంగ్రెస్ కలందర్, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
